తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 11 Feb 202511:57 PM IST
తెలంగాణ News Live: Ponnam Prabhakar: కరీంనగర్ లో వేంకటేశ్వర స్వామి శోభాయాత్ర… కోలాటం ఆడిన రవాణా శాఖ మంత్రి పొన్నం
- Ponnam Prabhakar: కరీంనగర్ లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. వారం రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలో నేత్రపర్వంగా శోభ యాత్ర నిర్వహించారు.