AP BirdFlu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం, వైరస్ నిర్దారణ, గోదావరి జిల్లాల్లో తెగులుకు కారణం గుర్తింపు(pixabay)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 11 Feb 202502:29 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP BirdFlu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం, వైరస్ నిర్దారణ, గోదావరి జిల్లాల్లో తెగులుకు కారణం గుర్తింపు
- AP BirdFlu: ఆంధ్రప్రదేశ్లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్ఫ్లూగా భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్దారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టత ఇచ్చింది.