10. మొత్తం 3,14,984 ఓట్లు ఉండగా.. అందులో 1,83,347 మంది పురుషులు. 1,31,618 మంది మహిళలు ఉన్నారు. 19 మంది ట్రాన్స్ జండర్స్ కూడా ఉన్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఫిబ్రవరి 27 (గురువారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3 (సోమవారం) ఉంటుంది. పోలింగ్ ఆరు జిల్లాల్లో జరుగుతోంది. కాకినాడ, తూర్పు గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ జరుగుతోంది.
Home Andhra Pradesh ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి సవాల్‌గా మారనున్నాయి? 10 కీలక అంశాలు-10 key...