Crime Thriller Web Series OTT: క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. క్రిమినల్‍ గురించి వాస్తవాలను బయటపెట్టేందుకు జర్నలిస్టు ప్రయత్నం చుట్టూ ఈ సిరీస్ ఉండనుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here