ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడుతుందని, ఆ తెలుగును తమ హీరోకి కూడా అలాగే ట్రాన్స్‌ఫర్ చేయాలని అడిగాడు. చైతన్యతో కలిసి భవిష్యత్తులో చారిత్రక మూవీ చేస్తున్నామని, ఒకప్పుడు ఏఎన్నార్ తీసిన తెనాలి రామకృష్ణ మూవీని ఈ తరానికి ఎలా చూపించాలో అలా చూపిస్తామని చందూ మొండేటి వెల్లడించాడు. ఆ సినిమాలో నాగేశ్వరరావు చేసిన అభినయం చైతన్య చేస్తారని, దానిని మనం చూడబోతున్నామని అన్నాడు.
Home Entertainment Nagarjuna: వస్తున్నాం.. కొడుతున్నాం..: తండేల్ సక్సెస్ మీట్ లవ్ సునామీలో నాగార్జున, నాగ చైతన్య కామెంట్స్