OTT Thriller Movies: థ్రిల్లర్ జానర్ అంటే ఇష్టమా? ఓటీటీలో ఈ జానర్లో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూస్తారా? అయితే ఈ రెండు మూవీస్ మీకోసమే. వీటిలో ఒకటి మలయాళం కాగా.. మరొకటి తమిళం సినిమా. ఈ రెండూ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ, జీవా నటించిన డార్క్ (తమిళంలో బ్లాక్) మూవీస్ మంచి థ్రిల్ పంచుతున్నాయి.
Home Entertainment OTT Thriller Movies: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ఈ రెండు థ్రిల్లర్ మూవీస్ అస్సలు మిస్...