Jasprit Bumrah – Champions Trophy 2025: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రిప్లేస్‍మెంట్‍ను ప్రకటించింది. జట్టులో మరో మార్పు కూడా జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here