మ్యాంగో టీవీ కూడా..
ఫైల్-షేరింగ్ యాప్ అయిన క్సెండర్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్లో “క్సెండర్: ఫైల్ షేర్, షేర్ మ్యూజిక్” గా అందుబాటులో ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ మ్యాంగో టీవీ, యూకు, షాపింగ్ యాప్ టావోబావో, డేటింగ్ యాప్ టాంటన్ వంటి యాప్ లు తిరిగి వచ్చాయి. మ్యాంగోటివి దాని అసలు పేరును నిలుపుకోగా, టావోబావో ఇప్పుడు మొబైల్ టావోబావోగా లిస్ట్ అయింది. టాంటన్ యాప్ ఇప్పుడు టాంటాన్ – ఆసియా డేటింగ్ యాప్ గా రీబ్రాండింగ్ చేయబడింది.