Tamil OTT: ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ – సినిమా కష్టాలపై మరో కోణం
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 13 Feb 202512:33 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tamil OTT: ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ – సినిమా కష్టాలపై మరో కోణం
-
Tamil OTT: నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ టూలెట్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో సంతోష్ శ్రీరామ్, శీలా రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.