రాహువు, కేతువులు విడదీయరాని గ్రహాలు.వారు వేర్వేరు రాశుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ వారి ప్రవర్తన ఒకేలా ఉంటుంది.రాహువు గత ఏడాది అక్టోబర్ నెలాఖరులో మీనరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు.2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు.