I Phones Robbery: విజయవాడ ఐఫోన్‌ వేర్‌ హౌస్‌లో చోరీకి గురైన రెండున్నర కోట్ల విలువైన ఐఫోన్ల దోపిడీని పోలీసులు చేధించారు. బీహార్‌ వరకు వెంటాడి మరీ నిందితుల్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.సంచలనం రేపిన ఈ ఘటనలో సవాళ్లను అధిగమించి  కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here