Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రకటించింది. ఏ స్టేజ్ లో ఎంత మనీ వస్తుందనేది వెల్లడించింది. కానీ మొత్తం కలిపితే ఐపీఎల్ లో పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్ శాలరీ కంటే తక్కువే కావడం గమనార్హం.