Kobali: కంటెంట్ బాగుంటే కొత్త‌, పాత అనే తేడా లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోబ‌లి సిరీస్ నిరూపించింద‌ని సీనియ‌ర్ హీరో వెంక‌ట్ అన్నాడు. ర‌విప్ర‌కాష్, వెంక‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కోబ‌లి సిరీస్ ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ హైద‌రాబాద్‌లో జ‌రిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here