ఎయిడెడ్ పాఠ‌శాల్లో విద్యార్థుల సంఖ్య ప‌రిశీల‌న‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ క‌మిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజ‌మాన్యాల లెక్క‌లు బయటికి రానున్నాయి.  40 మందిలోపు విద్యార్థులున్న పాఠ‌శాలలను మూసివేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here