ధూమ్ ధామ్ చిత్రంలో ప్రతీక్, యామీ గౌతమ్‍తో పాటు ఇజాజ్ ఖాన్, పవిత్రా సర్కార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పెళ్లి రోజు రాత్రి జరిగే అనుకోని అనూహ్య ఘటనల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. రౌడీలు, పోలీసులు.. కొత్త జంటను కొత్త జంటను చేజ్ చేస్తారు. దీనివెనుక ఓ మిస్టరీ ఉంటుంది. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రం నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here