టాటా కర్వ్

సరసమైన కూపే ఎస్‌యూవీ విభాగంలోని కొన్ని కార్లలో ఒకటైన టాటా కర్వ్‌ను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పెద్దలు, పిల్లల ప్రయాణికుల కోసం క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. టాటా కారు నాణ్యత వారసత్వాన్ని ఇది కొనసాగిస్తుంది. పెద్దల ప్రయాణికుల రక్షణలో టాటా కర్వ్ 32కి 29.50, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49కి 43.66 స్కోర్ సాధించింది. ఇది ఫంక్షనల్ పరీక్షలలో 24 కి 22.66 స్కోర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here