Soya Chuncks Dry Curry: మీల్‌మేకర్లతో గ్రేవీ కూరను మీరు చాలా సార్లు చేసుకుని ఉంటారు. కానీ కరకరలాడే, క్రంచీ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ లేకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీల్‌మేకర్ డ్రై కర్రీ రెసిపీ అన్నం, చపాతీలు, పరోటాలు అన్నింటిలోకి బాగా సెట్ అవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here