2. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్), పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), గాదె శ్రీనివాసుల నాయుడు (పీఆర్టీయూ)లు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కోసూరు రాధాకృష్ణ, నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, సత్తలూరి పద్మావతి, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు, పోతుల దుర్గా ప్రసాద్‌లు బరిలో ఉన్నారు. అయితే పది మందిలో పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్), పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), గాదె శ్రీనివాసులనాయుడు (పీఆర్టీయూ) మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.
Home Andhra Pradesh ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ? పది ముఖ్యమైన అంశాలు-uttarandhra teacher mlc elections...