అగ్ని కీలలు వ్యాపించిన సమయంలో గదిలో చిక్కుకుపోయిన చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పింది. నిరాశ్రయులు, తల్లిదండ్రులు లేని వారు, దుర్భర పేదరికంలో ఉన్న పిల్లల్ని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు. హాస్టల్లో అగ్ని ప్రమాదం జరగడం, పిల్లల మంచాలపై ఉన్న బెడ్డింగులు కాలిపోవడంతో విద్యార్ధులు మధ్య ఘర్షణ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంటలు చెలరేగడానికి అవకాశం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
Home Andhra Pradesh గన్నవరం లిటిల్ లైట్స్ అనాథశ్రమంలో అగ్నిప్రమాదం, ఆరుగురు చిన్నారుల గాయాలు..-fire accident in gannavaram little...