ఉద్యోగుల వేటలో టెస్లా..
టెస్లా ఎంట్రీలో మరో కీలక అప్డేట్.. దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఇండియాలో ఉద్యోగుల వేటలో పడటం! కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ ఉద్యోగాలతో పాటు 13 రోల్స్‌కి అభ్యర్థులను కోరుతూ లింక్డ్ఇన్లో టెస్లా ప్రకటనలను పోస్ట్ చేసింది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టులకు టెస్లా దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.