Tirumala Tirupati Devasthanam Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఖాళీ టిన్ల విక్రయానికి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు వివరాలను అందజేయాలని సూచించింది.
Home Andhra Pradesh TTD Tender : శ్రీవారి భక్తులకు అలర్ట్ – టెండర్ దక్కించుకునే ఛాన్స్..! ఇవిగో వివరాలు