కొత్తిమీర పులుసును తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరంలోకి అందుతాయి. కొత్తిమీర నోటి అల్సర్లు, నోటి దుర్వాసన వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దంతాల, చిగుళ్ల సమస్య నుంచి కాపాడుతుంది. పొట్ట ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారు తరచూ కొత్తిమీరను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా కొత్తిమీర రసాన్ని అప్పుడప్పుడు చేసుకుని చూడండి. మీకు దీని రుచి అద్భుతంగా అనిపిస్తుంది.