TG AP Water War : ఏపీ నీటి వాడకాన్ని వెంటనే బంద్ చేయించాలని.. మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పంటలు కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని సూచించారు. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు, కేంద్ర జలశక్తి మంత్రి ఆఫీస్ ముందు, ప్రధాని కార్యాలయం వద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు.