NTRNeel Shooting: జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ షూటింగ్ ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 3 వేలకుపైగా జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here