ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంట్ సైన్స్, మోరల్ వాల్యూస్ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
Home Andhra Pradesh ఆన్లైన్లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్ మనమిత్రలో కూడా లభ్యం..-inter hall tickets available...