పదేళ్ల పాలనపై కేసీఆర్‌, కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్ పై మాజీ మంత్రి హరీశ్ రావ్ స్పందించారు. 14 నెలల కాంగ్రెస్ పాలన మీద తాను చర్చకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. “చర్చ ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చేద్దాం.. నువ్వే చెప్పు, చెప్పిన సమయానికి వస్తా” అంటూ ఘాటుగా బదులిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here