OTT Horror Thriller: బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓటీటీలోకి వచ్చింది. రీరిలీజ్ లో రికార్డులు తిరగరాసిన సినిమా ఇది. గతంలో రెండు ప్లాట్‌ఫామ్స్ లో ఉండగా.. ప్రస్తుతానికి ఒక ప్లాట్‌ఫామ్ తిరిగి స్ట్రీమింగ్ ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here