ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ఇది కాస్త చిక్కగా వస్తుంది. కాబట్టి అన్నంలో కలుపుకుంటే ఇగురులాగే అనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ కేరళ స్టైల్ లో ఒకసారి చేసిన ఈ చేప రెసిపీని ప్రయత్నించండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here