Elamanchili railway station : పాత రైళ్లు రావు.. కొత్త రైళ్లు ఆగవు.. ఎలమంచిలి ప్రజలు ఏం పాపం చేశారు?
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 22 Feb 202505:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Elamanchili railway station : పాత రైళ్లు రావు.. కొత్త రైళ్లు ఆగవు.. ఎలమంచిలి ప్రజలు ఏం పాపం చేశారు?
- Elamanchili railway station : ఎలమంచిలి ఏరియాలో చిరు వ్యాపారులు ఎక్కువ. వారు ఎలమంచిలి నుంచి వివిధ పట్టణాలకు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఎక్కువ ట్రైన్లపైనే ఆధారపడతారు. కానీ రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sat, 22 Feb 202504:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: South Central Railway : మహా కుంభమేళా ప్రయాణం – విజయవాడ రైల్వే డివిజన్ నుంచి ఎంత మంది వెళ్లారో తెలుసా..?
-
తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణికులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే ఒక్క విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచి ఇప్పటివరకు 60 వేల మంది ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింతకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Sat, 22 Feb 202504:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam : విద్యార్థిని ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు!
- Srikakulam : శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని ఫోటోలు, వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. సామాజిక మాధ్యామాల్లో పోస్టు చేసి విద్యార్థినిని వేధింపులకు గురి చేశారు. ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్లొడ్ చేసి సొమ్ము చేసుకున్నారు. విద్యార్థిని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.