GST Filing : చిన్న వ్యాపారులు జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయడం ఇప్పుడు గతంలో కంటే సులభంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్య కారణంగా సీఏకి ఫీజుగా ఇచ్చే డబ్బు కూడా ఆదా అవుతోంది. నిల్ రిటర్నులను ఎస్ఎంఎస్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here