APPSC Group 2 Mains : ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా అంటూ.. ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. పరీక్షల తేదీ, సమయం, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here