విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…

ఇటీవ‌ల బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ యాస‌, భాష‌ల‌తో డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ల‌వ్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here