India vs Pakistan: రెండు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు సమయం దగ్గరపడుతోంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభమవుతుంది. ఆదివారం (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ టైం, స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.