TG Education Commission : ‘నియోజకవర్గాల వారీగా విధానాలు రూపొందించండి’ – సీఎం రేవంత్ కీలక సూచనలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 23 Feb 202511:50 PM IST
తెలంగాణ News Live: TG Education Commission : ‘నియోజకవర్గాల వారీగా విధానాలు రూపొందించండి’ – సీఎం రేవంత్ కీలక సూచనలు
- విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం విద్యా కమిషన్ తో సమీక్ష నిర్వహించిన సీఎం… పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది.