సిద్ధిపేట జిల్లాలో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలపై అసభ్యకర ప్రవర్తించినట్లు తేలింది. విద్యార్థినిల ఫిర్యాదుతో… అతగాడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here