Pracautions while Fasting: శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. షుగర్ లెవల్స్ పెరగకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఆధ్మాత్మికంగానూ, సైన్స్ పరంగానూ ప్రయోజనాలను చేకూర్చే ఉపవాసపు పూర్తి ఫలితాలను కొన్ని జాగ్రత్తలు పాటించి అందుకోండి.