భారతదేశంలోని మహాశివాలయాల్లో ఒకటిగా ప్రాచుర్యంలో ఉన్న భూతేశ్వర్ నాథ మహాదేవ్ ఆలయం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరీయాబంద్ జిల్లాలో గల ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ ఆలయం ఒక ప్రాముఖ్యత కలిగిన శివ లింగాన్ని కలిగి ఉంది, ఇది కాలానుగుణంగా స్వయంగా పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ మహిమాన్వితమైన ఆలయం ప్రతి సంవత్సరం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here