Blanket and Rug Cleaning Tips: శీతాకాలం ముగుస్తుంది. దుప్పట్లు, రగ్గులను ఈజీగా, శుభ్రంగా ఎలా ఉతకాలి, ఎలా భద్రపరచాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. ఈ చిట్కాలను పాటించారంటే పెద్ద పెద్ద దుప్పట్లు, రగ్గులు అన్నీ వచ్చే ఏడాది వరకూ శుభ్రంగా, సువాసన భరితంగా మారతాయి.