Champions Trophy Ind vs Pak Live: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి టీమిండియాదే పైచేయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ను రోహిత్ సేన కట్టడి చేసింది. భారత బౌలర్ల ధాటికి దాయాది జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.