Comedy OTT: విశ్వ‌క్ సేన్ లైలా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కామెడీ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. మార్చి 7న లైలా మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here