కానీ, ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో తెలియజేయటానికి ఒకరిని బోనులోకి రావాల్సిందిగా కోరుతున్నాను. అది ముద్దాయి భార్య అని లాయర్ అంటాడు. దాంతో కావ్య వచ్చి బోనులో నిల్చుంటుంది. హత్య జరగడానికి ముందు రోజు సామంత్‌తో గొడవ పడటానికి వెళ్లారా, సామరస్యంగా మాట్లాడటానికి వెళ్లారా అని లాయర్ అంటే.. అది అతను అని కావ్య అంటుంది. ఆవేశంగా వెళ్లారు కదా. సమాధానం చెప్పండి అని లాయర్ గద్దిస్తాడు. దాంతో అవును అని కావ్య చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here