Electricity Charges: దొడ్డిదారిన విద్యుత్ భారాలు మోపుతూ విద్యుత్ టారిఫ్ పెంచలేదనటం మోసపూరితమని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిరు వ్యాపారులపై గంటకొక రేటు పెట్టి నడ్డి విరచడం శోచనీయమని, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దుచేసి కూటమి సర్కార్ మాట నిలబెట్టుకోవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకుడు బాబురావు డిమాండ్ చేశారు.
Home Andhra Pradesh ఏప్రిల్ నుంచి దొడ్డి దారిలో విద్యుత్ భారాలు, టారిఫ్ పెంపుపై సీపీఎం ఆగ్రహం,-cpm angry over...