AP Aadhaar Camps : ఏపీలో చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28 వరకు ఆధార్ క్యాంప్ లు నిర్వహిస్తు్న్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ పేర్కొంది. ఈ క్యాంప్ లలో ఆరేళ్లలోపు చిన్నారులకు కొత్తగా ఆధార్ నమోదు, పాతవాటి అప్‌డేట్ వీలుగా ఏర్పాట్లు చేశారు.
Home Andhra Pradesh AP Adhaar Camps : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు- ఫిబ్రవరి 28 వరకు...