కానీ ఆ తర్వాత బ్రాస్ వెల్ తో పాటు ఒరోర్క్ (2 వికెట్లు) చెలరేగడంతో బంగ్లా టపటపా వికెట్లు కోల్పోయింది. భారత్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన తౌహిద్ హృదోయ్ (7) ఈ సారి నిలబడలేకపోయాడు. సీనియర్లు ముష్ఫికర్ (2), మహ్మదుల్లా (4) కూడా విఫలమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here