రచిన్ వచ్చె.. సెంచరీ బాదె.. సెమీస్ కు కివీస్, ఇండియా.. ఇంటికి పాకిస్థాన్-india new zealand storms into semifinal pakistan out of tourney champions trophy rachin ravindra century ,క్రికెట్ న్యూస్
Champions Trophy Nz vs Ban: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్, భారత్ సెమీస్ చేరాయి. డిఫెండింగ్ ఛాంపియన్, హోస్ట్ పాకిస్థాన్ గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్ కూడా నిష్క్రమించింది.