ఇద్దరు పిల్లలు పుట్టాక తమవల్ల ఏది కాదని ఎంతో మంది మహిళలు ఇంటికే పరిమితం అయిపోతారు ఎంతోమంది. కానీ పురుషాధిక్య ప్రపంచంలో పోటీపడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డయానా మహిళలకు ఒక ఆశా కిరణం. అభిరుచి, పట్టుదల, కుటుంబం మద్దతు ఉంటే మహిళ ఏదైనా సాధించగలదని ఈమె నిరూపించింది.