రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విభాగాల అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. తెలంగాణలో ఈసెట్‌ ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జీవోలకు అనుగుణంగా చేపడతారని కన్వీనర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here