OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు 29 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బోల్డ్, అడల్ట్ కంటెంట్, హార్, క్రైమ్, సైకలాజికల్ సస్పెన్స్, రొమాంటిక్ కామెడీ జోనర్స్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Home Entertainment OTT Movies: ఓటీటీలో 29 సినిమాలు- 17 స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 12-...