Unsplash
Hindustan Times
Telugu
బరువు తగ్గే ప్లాన్లో భాగంగా కొందరు రోజూ బరువు చెక్ చేసుకుంటారు. దీంతో మార్పు లేకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
Unsplash
బరువు తగ్గాలనే ఉత్సాహంతో చాలా మంది ఫుడ్ తినడం మానేస్తారు. ఇది మెుత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
Unsplash
చాలా మంది జిమ్లో జాయిన్ అయి గంటలు గంటలు కసరత్తు చేస్తారు. ఇలా చేస్తే కండరాలకు నష్టం జరుగుతుంది.
Unsplash
బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఇది మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
Unsplash
బరువు తగ్గే రొటిన్లో హెల్తీ ఫ్యాట్ కూడా తీసుకోవాలి. అవకాడో, నట్స్, ఆలివ్ నూనె వంటివి చేర్చుకోవాలి.
Unsplash
వెయిట్ లాస్ జర్నీలో నిద్ర కూడా ముఖ్యమే. రాత్రుళ్లు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. లేదంటే ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి.
Unsplash
వీలైనంత నీరు తాగుతూ ఉండాలి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.
Unsplash