ఇలా డబ్బును వృథా చేయకుండానే, రసాయనాలతో కూడిన క్రీములు, సబ్బులు వాడకుండానే ఇంట్లోనే పాతకాలం పద్దతుల ఆధారంగా ఇంట్లోనే ఇలా సబ్బును తయారు చేసుకుని ఉయోగించండి. క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఈ సబ్బును వాడారంటే ముఖం మీద శరీరంలోని ఇతర భాగాల్లోని అవాంఛిత రోమాలన్నీ తొలగిపోవడమే కాకుండా చర్మం మరింత అందగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఆలస్యం చేయకుండా ఆ సబ్బును ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here